డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ , తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ లింక్ ‘ పై క్లిక్ చేయండి
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రభుత్వ వైద్య కళాశాల, ములుగు
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 పోస్టుల పేర్లు : డిసెక్షన్ హాల్ అటెండర్, ల్యాబ్ అటెండర్, థియేటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సభార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 32
🔥 అర్హతలు : టెన్త్ , డిగ్రీ మరియు ఇతర అర్హతలు
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 17-05-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 22-05-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ కు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతపరిచి అప్లికేషన్ ను దిగువ తెలిపిన అడ్రస్ లో అందజేయాలి.
O/o ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ,ములుగు, రూమ్ నెం.48 , మొదటి అంతస్తు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ,ములుగు.
✅ Download Notification & Application