ఎటువంటి అనుభవం అవసరం లేదు | Genpact Hiring for Freshers | Genpact Work from home jobs | Genpact Latest Hiring | Genpact Technical Associate Recruitment 

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ Genpact నుండి Technical Associate అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే , ఈ ఉద్యోగాలకు మీరు అర్హులవుతారు . ఎంపిక అయితే వర్క్ ఫ్రం హోం జాబ్ చేయవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Genpact 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Technical Associate 

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : పోస్టుల సంఖ్య తెలుపలేదు 

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు 

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 జీతము : 29,160/-

🔥 చివరి తేదీ : 07-06-2024

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు .

🔥 జాబ్ లొకేషన్ : Work from home 

🔥 ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను Short List చేసి ఆన్లైన్ ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి. 

🔥 ఉద్యోగ భాద్యతలు : 

  • ఫోన్, చాట్, ఇమెయిల్, వాయిస్ మెయిల్ & వెబ్ (స్వీయ-సేవ) ద్వారా 24×7 స్థాయి 1 IT సర్వీస్ డెస్క్ మద్దతు సంఘటన, ప్రశ్న మరియు సేవా అభ్యర్థన నిర్వహణ మరియు పర్యవేక్షణను అందించాలి.
  •  ప్రారంభ రిమోట్ డెస్క్‌టాప్ మద్దతు, వినియోగదారు యాక్సెస్ నిర్వహణ, పాస్‌వర్డ్ రీసెట్, Windows మరియు OS మద్దతు మొదలైనవి.
  • అంతర్గత సేవా డెస్క్ మద్దతు/నాలెడ్జ్ బేస్‌ని సమీక్షించండి మరియు నిర్వహించాలి.
  • స్వీయ-సేవ/స్వయం-సహాయ వనరులు మరియు సేవలను అమలు చేయండి మరియు నిర్వహించండి. తెలిసిన అంతరాయం మరియు సేవా ప్రభావాలపై నివేదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!