ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Contract Basis jobs Notifications 2024 | AP Latest jobs Notifications in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు మరియు వైద్య కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో ట్యూటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేయుటకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది . 

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 15-05-2024.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ట్యూటర్ 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 158

🔥 అర్హత : MBBS 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 04-05-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 15-05-2024

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

🔥 వయో సడలింపు : 

  • SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥పరీక్ష విధానం : పరీక్ష లేదు

🔥ఫీజు : 

  • ఓసి అభ్యర్థులకు ఫీజు 1000/- రూపాయలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫీజు 500/- రూపాయలు

🔥 జీతము : 70,000/-

🔥అప్లికేషన్ విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!