ఫైర్ మ్యాన్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. అర్హులైన వారు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వూకు హాజరయ్యి ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : టాటా మెమోరియల్ సెంటర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : నోటిఫికేషన్ లో తెలుపలేదు.
🔥 జీతం : 24,700/- నుండి 35,000/-
🔥 అర్హత : 10th మరియు ఇతర అర్హతలు
🔥 ఫీజు : ఫీజు లేదు.
🔥 వయస్సు : గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం : ఎక్కువ మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైతే పరీక్ష నిర్వహించి తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు విద్యార్హతలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలుకు చెందిన జిరాక్స్ కాపీలు తో హాజరవ్వాలి.
🔥 ఇంటర్వూ తేదీ : 15-05-2024 తేదీన ఉదయం 9:30 నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య హాజరు కావాలి.
🔥 ఇంటర్వూ ప్రదేశం:
H.R.D.Department, Outsourcing Cell, 4th Floor, Service Block Building, Tata Memorial Hospital, Dr. E.Borges Rd, Parel, Mumbai – 400012
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.