ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | CCMB Field Assistant Jobs Recruitment 2024 | Latest jobs in Telugu

కేంద్ర ప్రభుత్వ కాంటాక్ట్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మొలెక్యులర్ బయాలజీ నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Center For Cellular and Molecular Biology 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10

  • ఫీల్డ్ అసిస్టెంట్ – 02
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 – 04
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 – 01
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్-2 – 01
  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 2

🔥 జీతం : 

  • ఫీల్డ్ అసిస్టెంట్ – 20K + HRA 
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 – 25K + HRA 
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 – 28K + HRA 
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్-2 – 67K + HRA 
  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 42K + HRA 

🔥 అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ , పీజీ , డిప్లమా వంటి అర్హతలు కలిగి ఉండాలి. 

🔥  ఫీజు : SC , ST అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం : CCMB శాస్త్రవేత్తల కమిటీ ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు

 షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 06-05-2024

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!