AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ | APPSC Forest Range Officer Notification 2024 | AP Forest Range Officer Notification 2024 in Telugu 

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేశారు. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ( 33 జిల్లాల అభ్యర్థులు ) అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ పోస్టులకు ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

🔥 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ – 99/-

✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలు ఇవే 👇

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 

🔥 భర్తీ చేసే పోస్టులు : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 37

అర్హతలు : క్రింది తెలిపిన అర్హతలు కలిగి ఉండాలి. 👇👇👇

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-05-2024

🔥 హాల్ టికెట్స్ విడుదల తేదీ : తరువాత అధికారిక వెల్లడిస్తారు.

🔥 జీతము : 48,440/- నుండి 1,37,220/- పే స్కేల్ ఉంటుంది.

🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు (01-07-2024 నాటికి) 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC , ST, BC, EWS  అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 ఫీజు : SC, ST, BC మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/-

మిగతా వారికి 370/- 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టుల ఎంపికలో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ , మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • పరీక్ష లో 2 పేపర్లు ఉంటాయి.
  • Paper-1 లో 150 ప్రశ్నలు , 150 మార్కులకు ఇస్తారు.
  • Paper-2 లో 150 ప్రశ్నలు , 150 మార్కులకు ఇస్తారు.
  • రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు ఇస్తారు.

ప్రతీ తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంటుంది.

🔥 స్క్రీనింగ్ టెస్ట్ వివరాలు :

🔥 మెయిన్స్ వివరాలు : 

  • కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అందులో వచ్చిన మార్కులు ఫైనల్ సెలక్షన్ లో పరిగణలోకి తీసుకోరు. 

🔥 Physical Requirements : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!