బ్యాంక్ సిబ్బంది పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | vikas souharda co-operative bank ltd Jobs Recruitment 2024 | Latest Bank jobs Notifications

ప్రముఖ బ్యాంక్ అయిన vikas souharda co-operative bank ltd నుండి Probationary Officers, Branch Manager,  Senior Officer వంటి పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.  

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : vikas souharda co-operative bank ltd 🏦 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Branch Manager,  Senior Officer , Probationary Officers

🔥 ఖాళీల సంఖ్య : 47

 1. డివిజనల్ మేనేజర్ – 01
 2. చార్టెడ్ అకౌంటెంట్ – 02
 3. బ్రాంచ్ మేనేజర్ – 05
 4. సీనియర్ రికవరీ ఆఫీసర్ – 01
 5. సీనియర్ ఆఫీసర్ -01
 6. సీనియర్ ఆడిటర్ – 01
 7. ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ – 01
 8. లీగల్ ఆఫీసర్ – 01
 9. టెక్నికల్ ఆఫీసర్ – 02
 10. సెంట్రల్ మానిటరింగ్ ఆఫీసర్ – 02
 11. ప్రొబేషనరీ ఆఫీసర్ – 30

🔥 అర్హత : 

 • Degree , PG మరియు ఇతర అర్హతలు

🔥 జీతము : పోస్టులను అనుసరించి 25,000/- నుండి 85,000/- వరకు జీతం ఉంటుంది.

🔥 వయస్సు : 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 చివరి తేదీ : 19-04-2024

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష నిర్వహించారు.

అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి మీ మొబైల్ లో మీ వివరాలన్నీ సరిగ్గా నమోదు చేస్తే మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!