ప్రభుత్వ కార్యాలయాల్లో 3,712 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | SSC CHSL Notification 2024 in Telugu | Staff Selection Commission CHSL Notification 2024 | SSC CHSL Qualification, Syllabus, Apply Process 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 3,712 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ వివిధ కార్యాలయాల్లో , రాజ్యాంగబద్ధ సంస్థల్లో చట్టబద్ధ సంస్థల్లో లోవర్ డివిజన్ క్లర్క్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేయవచ్చు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 8వ తేదీ నుండి మే 7వ తేదీ లోపు అప్లై చేయాలి.

ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా సొంత జిల్లాలో తెలుగులోనే పరీక్షలు నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేసుకోండి. 

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 3,712

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : 10+2

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 08-04-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 07-05-2024

✅ పరీక్ష తేదీ : టైర్-1 , టైర్-2 రెండు కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

జూన్ – జులై నెలల్లో టైర్-1 పరీక్ష నిర్వహిస్తారు.

టైర్-2 పరీక్ష తేదీ తరువాత వెల్లడిస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు 

🔥 వయస్సు సడలింపు : 

  1. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  2. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
  3. దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . 

అవి చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం, విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్, 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

🔥 ఫీజు : 100/- ( మహిళలు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , విభిన్న ప్రతిభావంతులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు)

🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైట్ లో ఆన్లైన్లో అప్లై చేయాలి

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!