సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయపూర్ డివిజన్ వ్యాగన్ రిపేర్ షాప్ ( రాయపూర్ ) లో 2024 – 25 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయపూర్ డివిజన్ వ్యాగన్ రిపేర్ షాప్ ( రాయపూర్ )
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : వెల్డర్ , టర్నర్, ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెసినిస్ట్, మెకానిక్ డీజిల్, మిషన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
✅ అర్హతలు :
- కనీసం 50% మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
- సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
🔥 మొత్తం ఖాళీలు : 1,113
🔥 వయస్సు : 02-04-2024 నాటికి
- కనిష్ట వయసు – 15 సంవత్సరాలు నుండి
- గరిష్ట వయస్సు – 24 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి
🔥 ఫీజు : లేదు
🔥 పరీక్ష : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి పరీక్ష లేదు. టెన్త్ మరియు ITI లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 చివరి తేదీ : 01-05-2024
🔥 అప్లై విధానం : ఆన్లైన్
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .