తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | TS Outsourcing Jobs Recruitment 2024 | Telangana Outsourcing Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి , జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టుల ఎంపిక లో ఎటువంటి రాత పరీక్ష లేదు. 

తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా పేరు : తెలంగాణ ప్రభుత్వం , జోగులాంబ గద్వాల్ జిల్లా

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు : డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ , థియేటర్ అసిస్టెంట్ 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 24

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 11
  • ల్యాబ్ అటెండెంట్ – 03
  • ఆఫీస్ సబార్డినేట్ – 09
  • థియేటర్ అసిస్టెంట్ – 01

🔥 అర్హతలు : 10th, Degree, DMLT, B.Sc (MLT)

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 05-04-2024

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 06-04-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 16-04-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఫైనల్ లిస్టులో ఉన్న అభ్యర్థుల పేర్లు నుండి లాటరీ తీయడం ద్వారా ఎంపిక చేస్తారు. 

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : మెయిల్ / ఆఫ్లైన్ 

🔥 అప్లికేషన్ పంపవలసిన మెయిల్ ఐడి: [email protected]

🔥 ఫీజు: లేదు 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : District Employment Office, F-30/01, IDOC, Gadwal.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . లేదా మెయిల్ కూడా అప్లై చేయవచ్చు.అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!