Headlines

AP 10th, Inter Results 2024 | AP 10th Results Date | AP Inter Results Date 2024 | How to check AP 10th Results 2024 | How to check AP Inter Results 

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్ధులకు శుభవార్త.. మరి కొద్ది రోజుల్లోనే టెన్త్ , ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 

ఇంటర్మీడియట్ 1st year, 2nd Year పరీక్షా ఫలితాలను ఈనెల 12వ తేదీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటితో జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది. ఈ మూల్యకనం దాదాపు 23,000 మంది తో చేశారు.

ఆపై వెంటనే పునఃపరిశీలన, మార్కుల నమోదు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 

మరో వైపు పదో తరగతి మూల్యాంకనం ఈ నెల 8తో పూర్తి కానుంది. ఆ తర్వాత వారం, పది రోజుల్లో పది ఫలితాలను సైతం విడుదల చేసే అవకాశముంది.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఆంధ్రప్రదేశ్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత క్రింది ఇచ్చిన అధికారిక వెబ్సైట్లలో మీరు చెక్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!