ఆంధ్ర్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి చాలా సంవత్సరాల తర్వాత విడుదల అయిన అనలిస్ట్ గ్రేడ్ – 2 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మరి కొద్ది రోజుల్లో ముగుస్తుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీకు అర్హత తప్పకుండా త్వరగా అప్లై చేసేయండి.
నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇవే 👇
✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : APPSC
🔥 భర్తీ చేసే పోస్టులు : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్ – 2
🔥 మొత్తం పోస్టులు : 18
✅ అర్హతలు : కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయాలజీ / ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19-03-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-04-2024
🔥 జీతము : 48,440/- నుండి 1,37,220/- మధ్య జీతము ఉంటుంది.
🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి )
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC , ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది
🔥 ఫీజు : SC, ST, BC, PWD మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/-
మిగతా వారికి 370/-
🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .