ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 490 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా
🔥 మొత్తం పోస్టులు : 490
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ ఎక్జిక్యూటివ్
✅ అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత. విభాగం లో BE / B.Tech అర్హతలు ఉండాలి.
🔥 జీతము : 40,000/- నుండి 1,40,000/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ: 02-04-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-05-2024
🔥 గరిష్ఠ వయస్సు : 27 సంవత్సరాలు ( 01-05-2024 నాటికి )
🔥 వయస్సు సడలింపు :
- SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం : GATE పరీక్ష లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .