పేటీఎం సంస్థలో భారీగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు | Paytm Hiring for Social Media Influencer Intern Posts | Paytm Work from home jobs in Telugu | Paytm Jobs for Freshers 

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ అయిన Paytm సంస్థ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్న్ అనే పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ చేపడుతుంది.

ఏదైనా డిగ్రీ అర్హత ఉండి ఎటువంటి అనుభవం లేకుండా ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్రారంభంలో 18 వేల రూపాయల స్టైఫెండ్ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు వర్క్ ఫ్రం హోం జాబ్ చేయవచ్చు.

పేటీఎం సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ మంచి జీతంతో పాటు వివిధ బెనిఫిట్స్ కూడా కల్పిస్తుంది.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Paytm 

🔥 ఉద్యోగం పేర్లు : Social media influencer intern 

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

🔥 ఫీజు : ఫీజు లేదు. ఈ పోస్టుల నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జీతము : ప్రారంభంలో 18,000/- రూపాయల స్టైఫండ్ ఇస్తారు. తరువాత మంచి జీతంతో పాటు కంపెనీ వారు చాలా రకాల బెనిఫిట్స్ ఉద్యోగులకు కల్పిస్తారు.

🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రం హోం 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: 

ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. పరీక్ష , సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ మొబైల్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు క్రింది విధంగా అప్లై చేయాలి.

🔥 చివరి తేదీ : 28-04-2024

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!