ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ అయిన ఫోన్ పే నుండి ABT Adviser అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతో ఎటువంటి అనుభవం లేకపోయినా ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు. ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే వారంలో ఐదు రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వారంలో ఐదు రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది అలాగే డ్యూటీ సమయంలో భోజన వసతి కూడా కంపెనీ వారే కల్పిస్తారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Phonepe
🔥 ఉద్యోగం పేర్లు : ABT Adviser
🔥 అర్హత : 10+2+3
🔥 ఫీజు : ఫీజు లేదు
🔥 జీతము : మంచి జీతము తో పాటు Insurance Benefits, Wellness Program, Parents Support, Mobility Benefits, Retirement Benefits, Other Benefits కూడా ఇస్తారు.
🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : బెంగళూరు
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం:
ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. పరీక్ష , సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ మొబైల్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు క్రింది విధంగా అప్లై చేయాలి.
🔥 ఉద్యోగం – బాధ్యతలు:
- చిత్తశుద్ధితో వ్యవహరించండి & ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించండి
- ప్రాథమిక PhonePe ఖాతా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వహించండి
- ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం
- పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించండి
- వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోండి
- గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం
- రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోండి
- కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొందడం
- ప్రక్రియ మెరుగుదలలను సిఫార్సు చేయండి
- కస్టమర్లను ఎంగేజ్ చేయండి & అవగాహన కల్పించండి, తద్వారా వారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి