తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు | తెలంగాణ ఎయిమ్స్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ  AIIMS Bibinagar MTS Recruitment 2024 | Latest jobs in Telugu 

తెలంగాణ లో బీబీనగర్ నందు ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిమ్స్ లో మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ లో వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబరేటరీ నందు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు..

అర్హులైన అభ్యర్థులు పోస్ట్ ద్వారా లేదా మెయిల్ ద్వారా అప్లై చేయవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AIIMS , Bibinagar 

🔥 పోస్టుల పేర్లు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 01

🔥 అర్హత : HSC (12th / డిప్లొమా) 

🔥 జీతము : 18,000/

🔥 ఫీజు : లేదు 

🔥చివరి తేదీ: 04-04-2024

🔥 ఇంటర్వ్యూ తేదీ : 10-04-2024

🔥 అప్లై విధానము : మెయిల్ / పోస్టు ద్వారా 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు 50 మంది కంటే ఎక్కువ మంది అప్లై చేసుకుంటే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Medical College Level – VRDL, Department of Microbiology, AIIMS, Bibinagar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!