నవోదయ విద్యాలయాల్లో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | NVS Non Teaching Jobs Recruitment 2024 | Navodaya vidyalaya samiti Non Teaching Jobs Notification 2024

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాలు , ప్రాంతీయ కార్యాలయాలు మరియు హెడ్ క్వార్టర్స్ లలో 1377 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

టెన్త్, ఇంటర్ ,డిగ్రీ, డిప్లమా, పీజీ వంటి వివిధ అర్హతలతో గల పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వర్తి చేస్తున్న పోస్టులు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నవోదయ విద్యాలయ సమితి

🔥 మొత్తం పోస్టులు : 1377

భర్తీ చేస్తున్న పోస్టులు – ఖాళీల సంఖ్య : 

  1. ఫిమేల్ స్టాఫ్ నర్స్ – 121
  2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 05
  3. ఆడిట్ అసిస్టెంట్ – 12 
  4. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ – 04
  5. లీగల్ అసిస్టెంట్ – 01
  6. స్టెనోగ్రాఫర్ – 23 
  7. కంప్యూటర్ ఆపరేటర్ – 2
  8. క్యాటరింగ్ సూపర్వైజర్ – 78
  9. జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ – 381
  10. ఎలక్ట్రిషన్ కం ప్లంబర్ – 128
  11. మెన్ హెల్పర్ – 442
  12. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 19
  13. ల్యాబ్ అటెండెంట్ – 161

అర్హతలు : టెన్త్, ఇంటర్, డిగ్రీ , డిప్లమా, పీజీ

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 16-03-2024

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-04-2024

🔥 వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు 

🔥 వయో సడలింపు : SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : Online 

🔥 పరీక్షా కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

విశాఖపట్నం ,విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, హైదరాబాద్, మహబూబ్నగర్ ,నిజామాబాద్ మరియు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

🔥 ఫీజు : 

  1. ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు 1500/-

           ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు 1000/-

  1. మిగతా ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు 1000/-

             ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు 500/-

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!