35,000/- జీతము | Globallogic కంపెనీ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Latest Jobs Notifications in Telugu | Latest Jobs Freshers 

ప్రముఖ సంస్థ Globallogic సంస్థ నుండి Associate Analyst పోస్టులు కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎటువంటి అనుభవం లేకుండా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు ఏంపికైతే 35,000/- జీతము పొందవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Global Logic 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Associate Analyst 

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : దాదాపు 35,000/- జీతము వస్తుంది

ఎంపికైతే మంచి జీతంతో పాటు గ్లోబల్ లాజిక్ కంపెనీ వారు ఉద్యోగులకు ఇతర చాలా రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కల్పిస్తారు.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: 

ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు టెస్ట్ లేదా ఇంటర్వు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఉద్యోగ భాద్యతలు : 

ఉత్పాదకతను సకాలంలో అందించండి మరియు సాధ్యమయ్యే అత్యధిక నాణ్యత ప్రమాణంతో SLAని చేయాలి.

ప్రాజెక్ట్ ఫోరమ్‌లలో కమ్యూనికేట్ చేయండి మరియు పాల్గొనాలి.

ఇప్పటికే ఉన్న ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయండి మరియు సాధనాలు మరియు ప్రక్రియలపై కొనసాగుతున్న అభిప్రాయాన్ని తెలియజేయాలి.

కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ను వివరించండి, సంతృప్తిని పర్యవేక్షించండి మరియు సంఖ్యలను మెరుగుపరచడానికి ప్రోగ్రామ్‌లను డ్రైవ్ చేయడంలో సహాయపడాలి.

సృజనాత్మక సమస్య-పరిష్కారం మరియు విశ్లేషణ నైపుణ్యాలు పెద్ద మొత్తంలో పనిని త్వరగా పూర్తి చేయగల సామర్థ్యంతో వివరాలకు శ్రద్ధ కంప్యూటర్ పరిజ్ఞానం ట్రబుల్షూటింగ్ మరియు ఇంటర్నెట్ ఉపయోగించడం చాలా సౌకర్యంగా ఉంటుంది.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!