4 లక్షల ప్యాకేజీ తో ఎటువంటి అనుభవం లేకుండా ఉద్యోగాలు | WNS Work From Home jobs in Telugu | Latest Work from home jobs | WNS Recruitment 

మీరు ఇంటి దగ్గరే ఉండి పని చేయాలి అనుకుంటున్నారా ? ఎటువంటి అనుభవం అవసరం లేకుండా, కేవలం డిగ్రీ అర్హతతో, నాలుగు లక్షల ప్యాకేజీ తో WNS కంపెనీవారు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ ప్రముఖ కంపెనీ అయిన WNS నుండి ‘ అసోసియేట్ , Sr. అసోసియేట్ ‘ అని పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, జీతము , మరియు ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి…

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : WNS

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసోసియేట్ , Sr. అసోసియేట్

🔥 విద్యార్హత : డిగ్రీ 

🔥 జాబ్ లొకేషన్ : Work from office / Remote 

🔥 అనుభవం:  ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

🔥 జీతము : 4,00,400/-

🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు తెలుపలేదు.

🔥 చివరి తేదీ : 14-04-2024

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసి ఉద్యోగం పొందే ప్రయత్నం చేయండి.

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఉద్యోగ బాధ్యతలు : 

  • ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ కస్టమర్ కాల్‌లను ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించాలి.
  • ఖచ్చితమైన సమాచారాన్ని అందించండి మరియు కస్టమర్ విచారణలు, ఫిర్యాదులు మరియు సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
  • ఉత్పత్తి లేదా సేవ సంబంధిత ప్రశ్నలు, ఖాతా విచారణలతో కస్టమర్‌లకు సహాయం చేయాలి.
  • కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు వారి సంతృప్తిని నిర్ధారించడానికి క్రియాశీల శ్రవణ నైపుణ్యాలను ఉపయోగించాలి.
  • కస్టమర్ ఆందోళనలను సమర్థవంతంగా పరిష్కరించడానికి కంపెనీ ఉత్పత్తులు, సేవలు, విధానాలు మరియు విధానాలపై పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి.
  • కస్టమర్ పరస్పర చర్యలను డాక్యుమెంట్ చేయండి మరియు ఖచ్చితమైన సమాచారంతో కస్టమర్ రికార్డులను నవీకరించాలి.
  • తదుపరి సహాయం కోసం సముచితమైన డిపార్ట్‌మెంట్ లేదా సూపర్‌వైజర్‌కు సంక్లిష్టమైన లేదా పరిష్కరించని సమస్యలను పెంపొందించాలి.
  • అప్‌సెల్ మరియు క్రాస్-సెల్ ఉత్పత్తులు లేదా సేవల ఆధారంగా ప్రాసెస్ అవసరం.
  • జట్టు మరియు వ్యక్తిగత లక్ష్యాలలో అన్ని విధులను నిర్వర్తించాలి.
  • 24*7 పని వాతావరణం ముఖ్యంగా రాత్రి షిఫ్ట్‌లతో సౌకర్యవంతంగా ఉండాలి.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!