సొంత ఊరిలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం | AP Anganwadi Jobs Recruitment 2024 | Anganwadi Jobs Notification in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఊరిలో ఉంటూ ప్రభుత్వ ఉద్యొగం చేసే అవకాశం ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేసినందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మార్చి 23వ తేదీలోపు అప్లై చేయాలి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ లును భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారిని కార్యాలయం,  విశాఖపట్నం జిల్లా

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 26

ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

అంగన్వాడీ కార్యకర్త – 03

అంగన్వాడీ సహాయకులు – 23

🔥 అర్హతలు : 10th అర్హత 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 15-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 23-03-2024

🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాల

గమనిక : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతములలో 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : 

అంగన్వాడి కార్యకర్తకు – 11,500/-

అంగన్వాడి సహాయకులకు – 7,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వ్యు మాత్రమే నిర్వహిస్తారు .

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి. అభ్యర్థి స్వయంగా వెళ్లి లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు.

🔥 ఎలా అప్లై చెయాలి : అర్హత గల వారు మీకు దగ్గరలోని CDPO కార్యాలయంలో సంప్రదించి మీ ప్రాంతంలో ఖాళీలు ఉన్నట్లయితే అక్కడ వారిచ్చిన అప్లికేషన్ తీసుకుని నింపి అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను జతపరిచి అప్లై చేయవలెను. నోటిఫికేషన్ లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వివరాలు ఇచ్చారు.

🔥 జతపరచల్సిన సర్టిఫికెట్స్ : 

  1. పుట్టిన తేది / వయస్సు ధృవీకరణ పత్రం
  2. కుల ధృవీకరణ పత్రం
  3. విద్యార్హత ధ్రువీకరణ పత్రము – SSC మార్కుల లిస్ట్ , TC మరియు SSC కంటే చదివిన వారు దాన్ని మార్క్ లిస్ట్ మరియు TC జతపరచవలెను.
  4. నివాస స్థల ధ్రువీకరణ పత్రము
  5. వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  6. వికలాంగులైనచొ పీహెచ్ సర్టిఫికెట్
  7. వితంతువు అయినచో పిల్లలు ఉన్నట్లయితే పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం
  8. ఆధార్ కార్డు
  9. రేషన్ కార్డు

అర్హులేని వారు దరఖాస్తులు నింపి పైన తెలిపిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేయించి సంబంధిత CDPO కార్యాలయంలో అందజేయవలెను.

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే, బ్యాంక్స్, SSC, గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫుల్ కోర్స్ – 499/- Only 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!