414 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | DSSSB 414 Jobs Notification | DSSSB Latest jobs Notifications in Telugu | Latest Government Jobs Notification 

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు శుభవార్త చెప్పింది.

ఇటీవల ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు చాలా రకాల పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేసింది.

తాజాగా 414 పోస్టులతో మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి . 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

గ్రామ సచివాలయం, గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు, గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఢిల్లీ సబర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డ్రైవర్, ANM, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, స్టోర్ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, డ్రాట్స్ మెన్ మరియు ఇతర ఉద్యోగాలు

🔥మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 414

🔥అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 21-03-2024

అప్లై చేయడానికి చివరి తేదీ : 19-04-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు :  పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు మారుతుంది.

🔥 వయో సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఫీజు: 100/-

SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులుకు ఫీజు లేదు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష నిర్వహిస్తారు . పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!