బంధన్ బ్యాంకులో ఉద్యోగాలు | Bandhan bank Customer Care Executives Recruitment 2024 | Latest Bank jobs Notifications

ప్రముఖ బ్యాంక్ అయిన Bandhan Bank నుండి ‘ Customer Care Executive ‘ అనే పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ పోస్టులకు 12th లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు : Bandhan Bank 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Care Executive

🔥 జీతము :  దాదాపుగా 25,900/-

🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు తెలుపలేదు.

🔥 చివరి తేదీ : 3rd ఏప్రిల్ 

🔥 విద్యార్హత : 12th  పాస్ / ఏదైనా డిగ్రీ 

🔥 జాబ్ లొకేషన్ : Work from Office 

🔥 అనుభవం:  ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

🔥 ఉద్యోగ బాధ్యతలు : 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థి హోమ్ లోన్‌లు/LAP/తనఖా వ్యాపారం, మార్కెటింగ్, బ్యాక్ ఆఫీస్, అకౌంటింగ్ మరియు హోమ్ లోన్ బకాయిల రికవరీకి సోర్సింగ్ మరియు ప్రాసెసింగ్‌లో బ్రాంచ్ ఇన్‌చార్జికి సహాయం చేయాలి.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసి ఉద్యోగం పొందే ప్రయత్నం చేయండి.

🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 ఎంపిక విధానం: ముందుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!