మిషన్ శక్తి లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల | AP Contract Basis Jobs Recruitment 2024 | Latest jobs in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ డిస్ట్రిక్ట్ ఊమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్ మెంట్ ఆఫీసర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు , అర్హతలు , ఎంపిక విధానం మరియు ఇతర వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : డిస్ట్రిక్ట్ ఊమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్ మెంట్ ఆఫీసర్, పల్నాడు జిల్లా 

🔥 భర్తీ చేసే పోస్టులు : సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ / లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషియల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్, సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ 

🔥 మొత్తం ఖాళీలు: 13

🔥 జీతము : 

సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-

కేస్ వర్కర్ – 19,500/-

పారా లీగల్ పర్సనల్  – 20,000/-

పారా మెడికల్ పర్సనల్ – 19,000/-

సైకో సోషియల్ కౌన్సిలర్ – 20,000/-

ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 19,000/-

 మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్ -13,000/-

సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ – 15,000/-

ఈ పోస్టుకు 25 ననుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులవుతారు .

🔥 ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా Interview ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది..

🔥 ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు  మార్చి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేయాలి.

అడ్రస్: డిస్ట్రిక్ట్ ఊమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్ మెంట్ ఆఫీస్ , చాకిరాల మిట్ట, బారం పేట్, నరసరావు పేట, పల్నాడు జిల్లా – 522601

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!