ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కళాశాల నోటిఫికేషన్ | AP Agriculture College Jobs Recruitment 2024 | Latest jobs in Andhra Pradesh 

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యవసాయ కాలేజీ నుండి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన అగ్రికల్చర్ కాలేజ్, నైరా నుండి విడుదలైంది..

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్ని తెలుసుకొని అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూ ప్రదేశానికి హాజరు కావాలి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 పోస్టుల పేర్లు : పార్ట్ టైం లేడీ ఫిజికల్ డైరెక్టర్.  

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 01

🔥 అర్హత :

  1.  MPED ( మాస్టర్ ఆఫ్ ఫిజికల్ డైరెక్టర్) 
  1. Ph.D ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు

🔥 వయస్సు : 

  • పురుషులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు 
  • మహిళలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు 

🔥 జీతము వివరాలు : 

MPED పూర్తి చేసిన వారికి – 33,000/-

Ph.D పూర్తి చేసిన వారికి – 38,000/-

🔥 ఇంటర్వ్యూ తేదీ: 14-03-2024 తేదీన ఉదయం 11 గంటలకు

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : 

అగ్రికల్చర్ కాలేజ్ ,

నైరా ,

శ్రీకాకుళం జిల్లా.

Mail: [email protected]

ముఖ్య గమనిక : 

  1. ఇంటర్వ్యూ కు హాజరయ్యే వారికి TA / DA ఇవ్వరు.
  1. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!