ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల వారికి కాంటాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | AP Employment & Training Department Assistant Training Officer Jobs | AP Latest jobs Notifications in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులు ఆంధ్రప్రదేశ్ లోనీ జోన్లవారీగా భర్తీ చేస్తున్నారు. 

అన్ని జోన్లలో కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.

స్టేట్ నెంబర్ వన్ ఫ్యాక్టరీ తో మన యాప్ లో అతి తక్కువ ధరలో అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ కోర్సులు.

🔥 APPSC Forest Beat Officers Full Course at just 499/- only

🔥 APPSC Group 2 Full Course at just 399/- only

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

🔥 పోస్టుల పేర్లు: అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ 

🔥 ఖాళీలు : 71

జోన్ -1 లో  06 , జోన్ -2 లో 08 , జోన్ – 3 లో 03 , జోన్ – 4 లో 54 పోస్టులు ఉన్నాయి.

🔥 జోన్లు మరియు ట్రేడ్లవారీగా ఖాళీలు : 👇👇👇

🔥 జీతము: 35,570/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-03-2024

🔥 ఫీజు : 500/-

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (30-09-2023) నాటికి

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులకు పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష, అనుభవం ,ప్రాక్టికల్ డెమో ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్స్ మెయిల్ కు పంపించడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసే సమయంలో మెయిల్ అడ్రస్ ను సరిగ్గా నమోదు చేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!