Headlines

రైల్వేలో 9,144 పోస్టులతో భారీ నోటిఫికేషన్ | Railway Technician Jobs Notification 2024 | RRB Technician Jobs Recruitment 2024

భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

9,144 పోస్టులతో విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భారతీయ చేస్తున్న పోస్టులకు మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఒకే ఒక్క పరీక్ష ద్వారా రైల్వేలో ఉద్యోగం చేసే అవకాశం మీకు ఇప్పుడు వచ్చింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి..

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

🔥 Download Our App 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్

భర్తీ చేస్తున్న పోస్టులు : టెక్నీషియన్లు

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 9,144

టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ – 1092

టెక్నీషియన్ గ్రేడ్-3 – 8,052

అర్హతలు : 10th + ITI, డిప్లమో (ఇంజనీరింగ్), బీటెక్ (ఇంజనీరింగ్), బిఎస్సి (ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / ఐటి / ఇన్స్ట్రుమెంటేషన్)

🔥 జీతము : 

టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ ఉద్యోగాలకు ప్రారంభంలో – 29,200/-

టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలకు ప్రారంభంలో – 19,900/-

ఈ జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల అలవెన్సులు వర్తిస్తాయి.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 09-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 08-04-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

  1. 01-07-2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18 నుండి 36 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి
  1. 01-07-2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు 18 నుండి 33 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .

  • ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు కలదు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

✅ ఫీజు : 500/-

SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-

పరీక్ష రాసిన అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

Download Notification 

🔥 Apply Online 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!