ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి కొత్తగా మరో నోటిఫికేషన్ విడుదలైంది.
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 14-03-2024.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఎపిడెమియాలజిస్ట్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 14
🔥 అర్హతలు :
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 07-03-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 14-03-2024
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
ఎస్సీ , ఎస్టీ , బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది
PWD అభ్యర్ధులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది .
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥ఫీజు :
ఓసి అభ్యర్థులకు ఫీజు 1000/- రూపాయలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ , ఎక్స్ సర్వీస్మెన్ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఫీజు 500/- రూపాయలు
🔥 జీతము : 60,000/-
🔥అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి – ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. All the best 👍