తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి లో ఉద్యోగాలు | TSERC Jobs Notification 2024 | Latest jobs in Telangana 

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ నియంత్రణ మండలి నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 28

🔥 చివరి తేదీ: 01-04-2024

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు

 1. జాయింట్ డైరెక్టర్ లేదా ఇంజనీరింగ్:  ఒక పోస్టు
 2. డిప్యూటీ డైరెక్టర్ / ట్రాన్స్మిషన్: ఒక పోస్టు
 3. డిప్యూటీ డైరెక్టర్ / డిస్ట్రిబ్యూటర్: ఒక పోస్టు
 4. డిప్యూటీ డైరెక్టర్ / లా : ఒక పోస్టు 
 5. డిప్యూటీ డైరెక్టర్ / లీగల్ ప్రొసీజర్: ఒక పోస్టు
 6. డిప్యూటీ డైరెక్టర్ / టారిఫ్ ( అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ ఎనాలసిస్ : ఒక పోస్ట్
 7. డిప్యూటీ డైరెక్టర్ – టారిఫ్ (ఎకనామిక్స్) ఒక పోస్ట్
 8. డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ (ఇంజనీరింగ్) : ఒక పోస్ట్
 9. డిప్యూటీ డైరెక్టర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఒక పోస్ట్
 10. డిప్యూటీ డైరెక్టర్ / పే అండ్ అకౌంట్స్: ఒక పోస్టు
 11. డిప్యూటీ డైరెక్టర్ / కన్జ్యూమర్ అసిస్టెంట్: ఒక పోస్ట్
 12. అకౌంట్ ఆఫీసర్: ఒక పోస్టు 
 13. క్యాషియర్: ఒక పోస్టు 
 14. లైబ్రేరియన్: ఒక పోస్టు
 15. స్టెనోకం కంప్యూటర్ ఆపరేటర్: రెండు పోస్టులు
 16.  క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్: నాలుగు పోస్టులు
 17. పర్సనల్ అసిస్టెంట్: రెండు పోస్టులు 
 18. రిసెప్షనిస్ట్ : ఒక పోస్టు
 19. ఆఫీస్ సబార్డినేట్ : అయిదు పోస్టులు

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 అర్హతలు : 10th , డిప్లొమా ఇంజనీరింగ్ ఒంటి అర్హతలతో పాటు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు మరియు అనుభవం కలిగి ఉండాలి.

🔥 గరిష్ట వయసు: 46 సంవత్సరాలు

🔥 ఫీజు : 120 రూపాయలు

🔥 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 అప్లై విధానము : ఆఫ్లైన్

🔥 అప్లికేషన్ పంపాల్సిన చిరునామా : కమిషన్ సెక్యూరిటీ,  డోర్ నెంబర్-11-4-660, 5వ అంతస్తు, సింగరేణి భవన్, రెడ్ హిల్స్ , హైదరాబాద్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!