5 ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి గూగుల్ వారు ఉద్యోగం ఇస్తున్నారు | Google #5DinGoogleIn Recruitment 2024 | Google Latest Recruitment 2024

ప్రముఖ కంపెనీ అయిన ‘ Google ‘ సంస్థ నుండి #5DinGoogleIn అనే రిక్రూట్మెంట్ చేపడుతుంది.

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా అభ్యర్థులు ఐదు రోజులు ఇంటర్వ్యూలకు శిక్షణ ఇచ్చి ఎంపికయ్యే అవకాశం కల్పిస్తున్నారు. ఇది గూగుల్ వారు అందజేస్తున్న గొప్ప అవకాశం గా చెప్పవచ్చు.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, కాబట్టి ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు తప్పకుండా అప్లై చేయండి. ఎంపిక అయితే 30 లక్షల ప్యాకేజీ పొందవచ్చు. మీ జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు ఇవి ..

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

🔥 Official Website 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు: Google

🔥 రిక్రూట్మెంట్ : #5DinGoogleIn 

🔥 జీతము : 30 LPA 

🔥 ఇతర ప్రయోజనాలు : Google సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

🔥 విద్యార్హత : డిగ్రీ 

🔥 అనుభవం: ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 ఎంపిక విధానం: 

  • ఆన్లైన్ పరీక్ష
  • టెలిఫోనీక్ ఇంటర్వ్యూలు (రెండు రౌండ్లు)
  • ఆన్ సైట్ ఇంటర్వ్యూలు ( నాలుగు నుండి ఐదు రౌండ్లు)
  • గూగ్ లైన్స్ ఇంటర్వ్యూ

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!