ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి వైయస్సార్ ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మార్చి 6వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి.
✅ మరి కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఉద్యోగాలు మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ (6 నెలల వ్యాలిడిటీ)
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నెల్లూరు
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 పోస్ట్లు: ఆరోగ్య మిత్ర
🔥 అర్హతలు :
ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు :
- B.Sc (నర్సింగ్)/M.Sc (నర్సింగ్)/B.ఫార్మసీ/ఫార్మసీ-D/B.Sc (మెడికల్ ల్యాబ్-టెక్నాలజీతో మంచి విద్యా రికార్డు)
- అద్భుతమైన సమాచార నైపుణ్యాలు
- తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం వచ్చుండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి ఎమ్మెస్ ఆఫీస్ నందు మంచి నైపుణ్యం ఉండాలి.
- వైద్య స్థితి / శస్త్ర చికిత్స ప్రత్యేకతలు మరియు
- ఆసుపత్రి పరిపాలన కు సంబంధించిన ప్రాథమిక అవగాహన ఉండాలి.
🔥 మొత్తం పోస్టులు : 18
🔥 జీతము : 15,000/-
🔥 కనీస వయసు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 65 సంవత్సరాలు
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 03-03-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 06-03-2024
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అకాడమిక్ మార్కులు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం :
O/o జిల్లా కో ఆర్డినేటర్, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ, , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , దర్గామిట్ట, నెల్లూరు
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేసుకోండి..
✅ Download Notification & Application
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here