కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Latest Jobs Recruitment | AP Contract Basis Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.ఈ పోస్టులకు ఎంపికైన వారికి 55 వేల రూపాయల జీతం ఇస్తారు.

స్టేట్ నెంబర్ వన్ ఫ్యాక్టరీ తో మన యాప్ లో అతి తక్కువ ధరలో అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ కోర్సులు.

🔥 APPSC Forest Beat Officers Full Course at just 499/- only

🔥 APPSC Group 2 Full Course at just 399/- only

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి. 

🔥నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా కలెక్టర్ కార్యాలయం, ప్రకాశం జిల్లా

🔥 పోస్టుల పేర్లు: ABP ఫెలోస్ ( కంప్యూటర్ ఆపరేటర్)

🔥 జీతము: 55,000/-

🔥 అర్హత:  👇👇👇

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 11-03-2024

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ ( అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయాలి)

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ప్లానింగ్ ఆఫీస్, ప్రకాశం భవన్, ఒంగోలు

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

✅ Download Notification 

🔥 Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!