తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు | TSRTC Nursing College Jobs 2024 | TSRTC Nursing College Walk-in Interviews 2024

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన నర్సింగ్ కాలేజీలో వివిధ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరయ్యే అభ్యర్థులు తమకు చెందిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ , రెండు సెట్స్ అటేస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు ఆరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

🔥 అతి తక్కువ ధరలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఆన్లైన్ కోచింగ్ కోర్సుల కోసం మా APP Download చేసుకోండి 👇👇👇

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : TSRTC నర్సింగ్ కాలేజ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్

🔥 మొత్తం ఖాళీలు : 06

ప్రొఫెసర్ – 01

అసిస్టెంట్ ప్రొఫెసర్ – 03

ట్యూటర్ – 02

🔥 జీతము : 

ప్రొఫెసర్ – 50,000/-

అసిస్టెంట్ ప్రొఫెసర్ – 28,000/-

ట్యూటర్ – 25,000/-

🔥 పోస్టులు  ఖాళీలు , అర్హతలు : 👇👇👇

🔥 ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం : 

04-03-2024 తేదీన ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల మధ్య ఇంటర్వ్యూలు జరుగుతాయి.

🔥 ఇంటర్వ్యూలు జరిగే ప్రదేశం : టిఎస్ఆర్టిసి నర్సింగ్ కాలేజ్, తార్నాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!