18,450/- జీతంతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | AP Data Entry Operator Jobs Recruitment 2024 | Data Entry Jobs in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఎంపికైన వారికి 18,450/- రూపాయల జీతం వస్తుంది.

YSR అర్బన్ క్లినిక్స్ లో భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ YSR కడప జిల్లాలో YSR అర్బన్ క్లినిక్స్ లో ఖాళీగా ఉన్న  పోస్టులు భర్తీకి విడుదల చేశారు. 

స్టేట్ నెంబర్ వన్ ఫ్యాక్టరీ తో మన యాప్ లో అతి తక్కువ ధరలో అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ కోర్సులు.

🔥 APPSC Forest Beat Officers Full Course at just 499/- only

🔥 APPSC Group 2 Full Course at just 399/- only

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : DMHO, YSR కడప 

🔥 పోస్టుల పేర్లు: డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 

🔥 ఖాళీలు : 02

🔥 జీతము: 18,450/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ: 26-02-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-03-2024

🔥 ఫీజు :  

OC అభ్యర్థులకు – 500/-

SC, ST, BC, EWS, PH అభ్యర్థులకు – 300/-

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2023) నాటికి

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులను మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO, YSR కడప జిల్లా 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!