భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే విధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు చెందిన హాస్పిటల్స్ లో నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది.
ఇటీవల కాలంలో నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలవుతున్నాయి. ఈ విధంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఒకేసారి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం నర్సింగ్ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు.
✅ DSSSB Nursing Officer Notification
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మార్చి 27వ తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు అప్లై చేయాలి.
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : UPSC
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ESIC లో నర్సింగ్ ఆఫీసర్స్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 1930
ఇందులో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 892 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 235 పోస్టులు , ఎస్టి కేటగిరీలో 164 పోస్టులు , ఓబీసీ కేటగిరిలో 446 పోస్టులు , ఈడబ్ల్యూఎస్ క్యాటగిరి లో 193 పోస్టులు , PWD క్యాటగిరిలో 168 పోస్టులు ఉన్నాయి.
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .
✅ అర్హతలు : GNM / B.Sc (Nursing) / M.Sc (Nursing)
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 07-03-2023
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 27-03-2023
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .
ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు .
✅ జీతం ఎంత ఉంటుంది : 7th CPC ప్రకారం Level-7 క్రింద జీతం ఉంటుంది.
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం ఇన్జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత ఆన్లైన్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ APPLY ONLINE
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here