తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | TTD లో ప్రొడక్షన్ సూపర్వైజర్ ఉద్యోగాలు | అర్హతలు , ఎంపిక విధానము, అప్లై విధానము వివరాలు ఇవే | Tirumal Tirupati Devastanam Jobs

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

 

ఈ ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. 

 

శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీలో ఉన్న ప్రొడక్షన్ సూపర్వైజర్ పోస్ట్లు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్

 

పోస్టుల పేర్లు : ప్రొడక్షన్ సూపర్వైజర్

 

అర్హతలు : B. ఫార్మసీ (ఆయుర్వేద) లేదా BAMS 

 

వయస్సు : వయసు 18 నుండి 42 సంవత్సరాలు వరకు 

 

జీతము : 68,326/-

 

అప్లై చేయు విధానం : డైరక్ట్ ఇంటర్వ్యు ద్వారా ఎంపిక చేస్తారు

 

ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం: ఫిబ్రవరి 27 ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.

 

ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

 

ఫీజు : లేదు

 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.

 

✅ డౌన్లోడ్ నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి. మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!