Amazon Work From Home Jobs | Work From Home Jobs in Telugu | Amazon Central Operations Support Executive

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే , ఇంట్లో ఉండి పనిచేయాలి అనుకుంటున్నారా ? అయితే తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేయండి.ఈ పోస్టులకు అర్హులైన వారు ఆన్లైన్ లో ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.

 

ప్రముఖ కంపెనీ అయిన Amazon నుండి Central Operations Support Executive  పోస్టులు కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ పోస్టులకు ఎంపిక అయితే వర్క్ ఫ్రం హోం జాబ్స్ చేయవచ్చు.

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

 

కంపనీ పేరు: Amazon

 

ఉద్యోగం పేరు : Central Operations Support Executive 

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రం హోం 

 

జీతము : దాదాపు 25,000/- ఉంటుంది

 

ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.

 

వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ఎంపిక విధానం: అప్లై చేసుకున్న వారికి ముందుగా పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

 

ఉద్యోగం వాటి బాధ్యతలు :

 

  1. కేటాయించిన షెడ్యూల్ ప్రకారం నివేదికలను సిద్ధం చేయడానికి డేటాను సంగ్రహించండి మరియు SOPని అనుసరించాలి.

 

  1. అవుట్ బౌండ్ కాల్, ఇమెయిల్‌లు మరియు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమన్వయం చేయడం ద్వారా కేటాయించిన సైట్‌ల సమర్థవంతమైన పనితీరును రిమోట్‌గా పర్యవేక్షించడం చేయాలి.

 

  1. వివిధ కార్యాచరణ ప్రదర్శనల కోసం సైట్‌లకు ఆడిట్/వర్క్‌లను ట్రిగ్గర్ చేయాలి.

 

  1. SOP లను రూపొందించండి మరియు అమలు చేయండి, డేటాను విశ్లేషించండి మరియు లక్షణాలు మరియు ప్రక్రియలను ప్రతిపాదించాలి.

 

  1. వారాంతాల్లో పని చేయడానికి సిద్దంగా ఉండాలి.

 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

 

Apply Online 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!