4,579 ఉద్యోగాలు భర్తీ | AP School Education Department Latest Notification | AP DSC SGT, SA Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు , మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

 

మొత్తం ఖాళీలు : 4,579

 

 1. స్కూల్ అసిస్టెంట్లు – 2,299
 2. సెకండరీ గ్రేడ్ టీచర్స్ – 2,280

 

జిల్లాలు & పోస్టుల వారీగా ఖాళీల వివరాలు

 

అర్హతలు : పోస్టులను అనుసరించి సబ్జెక్టులలో ఇంటర్ మరియు డి.ఈ.డి లేదా డిగ్రీ ,పీజీ, B.Ed వంటి అర్హతలు ఉన్నవారు అర్హులు.

 

సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు బిఈడి చే పూర్తి చేసిన వారు కూడా అర్హులే.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఎంపిక విధానం : 

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

ముఖ్యమైన తేదీలు : 

 

ఫీజు చెల్లించుటకు చివరి తేదీ – 21/02/2024

 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ – 22/02/2024

 

పరీక్షలు షెడ్యూల్ – మార్చి 15 నుండి 30వ తేదీ మధ్య నిర్వహిస్తారు.

 

ఫీజు : 750/-

 

వయస్సు: 01-07-2024 నాటికి

 

 • ఓసి అభ్యర్థులకు 44 సంవత్సరాలు

 

 • ఎస్సీ ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49 సంవత్సరాలు

 

 • దివ్యాంగులకు 54 సంవత్సరాలు గరిష్ట వయస్సు గా నిర్ణయించారు.

 

పరీక్షా కేంద్రాల సమాచారం: 

 

 • పరీక్షల నిర్వహణకు మొత్తం 122 పరీక్షా కేంద్రాలు కేటాయించారు.
 • మార్చి 15 నుండి 30వ తేదీ మధ్య ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
 • ప్రతిరోజు రెండు సెషన్స్ లో ఈ పరీక్షలు జరుగుతాయి.
 • మొదటి సెషన్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
 • రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది.
 • ప్రతి సెషన్ రెండు గంటల 30 నిమిషాలు ఉంటుంది.
 • పరీక్షా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మరియు బరంపూర్ ప్రాంతాల్లో కూడా కేటాయిస్తారు.

 

Note: అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 9505619127 లేదా 9705655349 అని నెంబర్లకు సంప్రదించవచ్చు.

 

Download Notification 

 

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!