ఇండియా లో ప్రముఖ Edutech కంపెనీ అయిన Unacademy నుండి Business Development Associate పోస్టులు కోసం అర్హులైన వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు.. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగంలోకి తీసుకుంటారు.. వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇస్తారు.
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కంపనీ పేరు: Unacademy
ఉద్యోగం పేరు : Business Development Associate
మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం
విద్యార్హత : డిగ్రీ
జీతము :
ట్రైనింగ్ లో 15,000/- స్తైఫండ్ .
ట్రైనింగ్ పూర్తి అయ్యాక ప్రతీ నెల దాదాపు 35,000/- జీతము ఉంటుంది.
ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు : ఈ కంపనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
ఉద్యోగం – భాద్యతలు :
- కంపెనీ అందించే అన్ని ఉత్పత్తులు మరియు సేవలతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.
- ప్రత్యక్ష పరిచయం, నోటి మాట మరియు మార్కెటింగ్ శాఖతో సహకారం ద్వారా కొత్త క్లయింట్‌లను పొందడం చేయాలి.
- పరిశోధన మరియు భావి క్లయింట్‌లతో కనెక్ట్ అవ్వడానికి నెట్‌వర్కింగ్ కార్యకలాపాలకు హాజరు కావడం వంటివి చేయాలి.
- ఇప్పటికే ఉన్న క్లయింట్‌లు అలాగే ఉంచబడ్డారని నిర్ధారించుకోవడానికి వారితో అర్ధవంతమైన సంబంధాలను కొనసాగించడం చేయాలి.
- క్లయింట్‌లకు ఆసక్తి కలిగించే అప్‌గ్రేడ్‌లు లేదా జోడించిన ఉత్పత్తులు మరియు సేవలను సూచించడం చేస్తూ ఉండాలి.
- క్లయింట్ల నుండి మరింత ఆదాయాన్ని పొందేందుకు వ్యాపార ప్రతిపాదనలు మరియు ఒప్పందాలను రూపొందించడం చేయాలి.
- అత్యంత ఆకర్షణీయమైన ధరలను పొందేందుకు క్లయింట్‌లతో చర్చలు జరపడం.
- విక్రయాలను పెంపొందించడానికి అవసరమైన సాంకేతిక మరియు సామాజిక నైపుణ్యాలతో సిబ్బందిని సన్నద్ధం చేయాలి.
- క్లయింట్‌ల అభిప్రాయాన్ని సమీక్షించడం మరియు అవసరమైన మార్పులను అమలు చేయాలి.
- కంపనీ ఆఫర్‌లు సంబంధితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వినియోగంలో ట్రెండ్‌లకు అనుగుణంగా ఉండటం చేయాలి.
ముఖ్య గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అప్లై లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం స్పష్టంగా తెలుసుకొని అర్హత , ఆసక్తి ఉంటే అప్లై చేయండి.