ప్రముఖ బ్యాంక్ అయిన ఐడిబిఐ బ్యాంక్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనే ప్రోగ్రాం లో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనే ప్రోగ్రాం లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు.
ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఈ పోస్టులకు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి
✅ రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి మన యాప్ లో పూర్తి సిలబస్ ప్రకారం క్లాసులు అప్లోడ్ చేయడం జరిగింది.
RRB ALP , Technicians , NTPC, Group-D ఉద్యోగాల (తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం) పూర్తి కోర్స్ కేవలం 499/- లకే ఇస్తున్నాము. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులో ఉన్న డెమో క్లాసులు చూసి మీకు నచ్చితేనే కోర్సు తీసుకోవచ్చు.
APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : IDBI బ్యాంక్
భర్తీ చేస్తున్న పోస్టులు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
మొత్తం పోస్టులు : 500
అర్హత : ఏదైనా డిగ్రీ
వయస్సు: 20 నుండి 25 సంవత్సరాలు
వయో సడలింపు:
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఫీజు :
SC,ST, PWD అభ్యర్థులకు 200/-
మిగతా అభ్యర్థులకు – 1000/-
జీతము : 6.14 LPA నుండి 6.50 LPA
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 12-02-2024
అప్లికేషన్ చివరి తేదీ: 26-02-2024
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 17-03-2024
అప్లికేషన్ విధానము: ఆన్లైన్
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష నుండి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.