అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ | WII Project Assistant, Project Associate, Project Scientist Jobs Recruitment 2024

భారత ప్రభుత్వానికి పర్యావరణ , అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ అయినా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదిలోపు అప్లికేషన్ పంపించాలి.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం, పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ + Tests తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

 

పోస్టులు మరియు జీతము: 

 

ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 20,000/- + HRA 

 

ప్రాజెక్ట్ అసోసియేట్ – 31,000/- + HRA 

 

సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 42,000/- + HRA 

 

ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 56,000/- + HRA 

 

అప్లికేషన్ చివరి తేదీ : 20-02-2024

 

అప్లై విధానం : ఆఫ్లైన్ 

 

ఫీజు : 

 

జనరల్ అభ్యర్థులకు – 500/-

 

SC , ST, OBC, EWS, PWD అభ్యర్థులకు 100/-

 

గరిష్ట వయస్సు : 

 

ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 30 సంవత్సరాలు

 

ప్రాజెక్ట్ అసోసియేట్ – 35 సంవత్సరాలు

 

సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 40 సంవత్సరాలు

 

ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 35 సంవత్సరాలు

 

ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారికి ఆన్లైన్ ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

 

అప్లికేషన్ పంపవలసిన చిరునామా : 

The Nodal Officer, NMCG Project, Wildlife Institute Of India, Chandrabani, Post Office, Post Office – Mohhbewala , Dehradun – 248002, Uttarakhand.

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఇంటర్వ్యూ కు హాజరు కండి.

 

✅ Download Notification & Application 

 

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!