హైదరాబాద్ లో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో ఉద్యోగాలు | అర్హత, జీతము, ఎంపిక విధానము ఇవే | NFC Hyderabad Jobs

భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుండి (హైదరబాద్) వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 21 మరియు 22 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

 

ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం, పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ + Tests తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ , హైదరబాద్ 

 

పోస్టుల పేర్లు : నర్స్

 

మొత్తం ఉద్యోగాలు : 03

 

జీతం:  బేసిక్ పే 24,234/- + DA

 

అన్ని రకాల అలవెన్స్ లు కలుపుకొని దాదాపుగా 63,660/- జీతము ఉంటుంది.

 

అర్హత

 

ఇంటర్వూ తేదీ : 21-02-2024 & 22-02-2024. ఉదయం 8 నుండి 10 గంటల మధ్య రిపోర్టింగ్ అవ్వాలి. 

 

ఫీజు : లేదు 

 

వయస్సు : 21-02-2024 నాటికి 50 ఏళ్ళు మించ కూడదు.

 

ఎంపిక విధానం : ఈ పోస్టులకు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అర్హులైన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

 

ఇంటర్వూ జరిగే ప్రదేశం : NFC గెస్ట్ హౌస్ (గురుకుల్) , న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ECIL ఫ్యాక్టరీ దగ్గర – 500062

 

ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా అప్లికేషన్ నింపి విద్యార్హత, అనుభవం మరియు ఇతర సర్టిఫికెట్స్ ను [email protected] కు మెయిల్ చేయాలి.

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఇంటర్వ్యూ కు హాజరు కండి.

 

✅ Download Notification 

 

Download Application 

 

Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!