ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు | AP Contract Basis Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన గౌరవ వేతనం పై పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.

 

✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనకాపల్లి వారు ఇండిపెండెంట్ ఏజెన్సీగా అనకాపల్లి జిల్లాలో త్వరలో ప్రారంభం కాబోతున్న జిల్లా దివ్యాంగులు పునరావాస కేంద్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన స్థిర గౌరవ వేతనంపై పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం, అనకాపల్లి జిల్లా

 

పోస్టుల పేర్లు: సీనియర్ పోస్తెటిస్ట్ / ఆర్థోటిస్ట్ , పోస్తెటిస్ట్/ఆర్థోటిస్ట్ టెక్నీషియన్, ఆడియోలజిస్ట్/ స్పీచ్ థెరపీస్ట్, హియరింగ్ అసిస్టెంట్ / జూనియర్ స్పీచ్ థెరపీస్ట్/ స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్, ఇయర్ మోల్డ్ టెక్నీషియన్ , మొబిలిటీ ఇన్ స్ట్రక్టర్, మల్టీపర్పస్ రిహాబిలిటేషన్ వర్కర్, అకౌంటెంట్ కం క్లర్క్ కం స్టోర్ కీపర్, అటెండెంట్ కం ప్యూన్ మెసెంజర్, ఒకేషనల్ కౌన్సిలర్ కం కంప్యూటర్ అసిస్టెంట్, కేర్ గివర్ 

 

మొత్తం ఉద్యోగాలు : 10

 

జీతం: 

 

సీనియర్ పోస్తెటిస్ట్ / ఆర్థోటిస్ట్ – 24,600/-

 

పోస్తెటిస్ట్/ఆర్థోటిస్ట్ టెక్నీషియన్ – 17,400/-

 

ఆడియోలజిస్ట్ & స్పీచ్ థెరపీస్ట్ – 24,600/- 

 

హియరింగ్ అసిస్టెంట్ / జూనియర్ స్పీచ్ థెరపీస్ట్/ స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్ / జూనియర్ 17,400/-

 

మొబిలిటీ ఇన్ స్ట్రక్టర్ – 17,400/-

 

మల్టీపర్పస్ రిహాబిలిటేషన్ వర్కర్ – 17,400/-

 

అకౌంటెంట్ కం క్లర్క్ కం స్టోర్ కీపర్ – 17,400/-

 

అటెండెంట్ కం ప్యూన్ కం మెసెంజర్ – 11,400/-

 

ఒకేషనల్ కౌన్సిలర్ కం కంప్యూటర్ అసిస్టెంట్ – 17,400/-

 

కేర్ గివర్ – 7,500/-

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 02-02-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 07-02-2024

 

ఫీజు : లేదు 

 

వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

 

అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు లేదా పోస్టు ద్వారా పంపాలి.

 

అవసరమైన సర్టిఫికెట్స్ కాపీలు : 

  • బయోడేటా ఫారములు 
  • పోస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్
  • ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ 
  • కుల ధ్రువీకరణ పత్రము
  • ప్రెసిడెంట్ సర్టిఫికెట్ 
  • ఆధార్ కార్డు

 

అప్లికేషన్ అందజేయాల్సిన / పంపించాల్సిన చిరునామా : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం, ఎన్టీఆర్ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్, ఫార్మసీ స్టోర్ ప్రక్కన, అనకాపల్లి.

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కోఆర్డినేటర్ – 812162299 అనే నెంబర్ కు సంప్రదించవచ్చు.

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

 

✅ Download Notification 

 

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!