పదో తరగతి అర్హతతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు | DSSSB MTS Notification 2024 | | DSSSB Multi Tasking Jobs Recruitment 2024 | DSSSB Latest Notifications

కేవలం పదో తరగతి అర్హతతో 567 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో అనగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, అసెంబ్లీ మరియు సచివాలయాలు, ప్లానింగ్ డిపార్ట్మెంట్, ట్రైనింగ్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్, చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీస్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు, ల్యాండ్ మరియు బిల్డింగ్, లా జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్, ఆర్కియాలజీ మరియు వివిధ డిపార్ట్మెంట్స్ లో 567 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేయాలి. 

 

మొత్తం 567 ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి . ఈ పోస్టులకు ఆఫ్లైన్ లో అనగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించే అవకాశం లేదు . 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

RRB ALP, RPF, NTPC, గ్రూప్ D ఉద్యోగాల కోర్స్ లు కూడా 499/- రూపాయలే ఇస్తున్నాము.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఢిల్లీ సబర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు 

 

భర్తీ చేస్తున్న పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 567

 

అర్హత : 10th పాస్ 

 

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 08-02-2024

 

అప్లై చేయడానికి చివరి తేదీ : 08-03-2024

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు

 

వయో సడలింపు : 

 

SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు

PWBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఇస్తారు

 

ఫీజు: 100/-

 

SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. 

 

ఈ పరీక్షలో ప్రశ్నలు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానంకి 0.25 రుణాత్మక మార్కుల విధానం ఉంటుంది.

 

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది . కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!