వైజాగ్, హైదరాబాద్ లలో పోస్టింగ్ | Concentrix 12th / Degree pass Jobs | Latest Jobs in Concentrix

దేశంలో ప్రముఖ టెక్ సంస్థ అయిన Concentrix నుండి Representative, Operations ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 

 

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీరు హైదరాబాద్ లేదా విశాఖపట్నం లో ఉద్యోగం చేయవచ్చు.

 

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది . జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. 

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ”  INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీకు ఉద్యోగం రావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. All the best

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .

 

APPSC Group 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- ( 6 నెలల Validity)

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఈ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన Concentrix నుండి విడుదలైంది . 

 

ప్రస్తుతం ఈ సంస్థ వారు Representative, Operations అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

కంపెనీ పేరు : Concentrix

 

ఉద్యోగం పేరు : Representative, Operations

 

జీతము : దాదాపు 25,000/- ఉండవచ్చు.

 

అనుభవం : అనుభవం లేకపోయినా ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

 

జాబ్ లొకేషన్ : విశాఖపట్నం / హైదరాబాద్ 

 

విద్యార్హత : 12th పాస్ / డిగ్రీ 

 

చివరి తేదీ: సాధ్యమైనంత త్వరగా అప్లై చెయండి. (నోటిఫికేషన్ లో చివరి తేదీ పేర్కొనలేదు)

 

ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా ఇలాంటి ఉద్యోగాల కోసం మీకు డబ్బులు అడిగితే మీరు చెల్లించండి. అలాంటి రిక్రూట్మెంట్ ఫేక్ అని మీరు భావించాలి.

 

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

 

ఎంపిక విధానం

 

పరీక్ష లేదా ఇంటర్వ్యు 

 

HR ఇంటర్వ్యు 

 

సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి దశల్లో ఎంపిక ఉంటుంది

 

అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి పరిక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

 

ఈ ఉద్యోగ పాత్రలు మరియు బాధ్యతలు:

 

 • కంపెనీ కస్టమర్‌లకు డెలివరీ చేయబడిన సేవ కాంట్రాక్టు కీలక పనితీరు సూచిక (‘KPIలు’)కు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవాలి.

 

 • కస్టమర్ అవసరాలను స్పష్టం చేయండి; అవగాహన కోసం ప్రోబ్, కస్టమర్‌కు సముచితంగా రిజల్యూషన్‌ని అందించడానికి నిర్ణయ-మద్దతు సాధనాలు మరియు వనరులను ఉపయోగించాలి.

 

 • కస్టమర్ అవసరాలు మరియు ఆందోళనలను శ్రద్ధగా వినండి , కస్టమర్‌తో సంబంధాన్ని పెంచుకోవాలి. 

 

 • అంగీకరించిన విధానాలను ఉపయోగించి మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా మరియు వృత్తిపరమైన పద్ధతిలో కస్టమర్‌లను అభినందించాలి.

   

 • క్లయింట్ ఉత్పత్తులు మరియు/లేదా సేవల ప్రాథమిక పరిజ్ఞానాన్ని నిర్వహించాలి.

 

 • అవసరమైన విధంగా ఖాతాలను సముచితంగా పేర్కొనడంతో పాటు పూర్తి మరియు ఖచ్చితమైన పనిని సిద్ధం చేయాలి.

   

 • కస్టమర్ సంతృప్తి మరియు వ్యాపార పనితీరును మెరుగుపరచడానికి రూపొందించిన కార్యకలాపాలలో పాల్గొనాలి.

   

 • అదనపు ఉత్పత్తులు మరియు/లేదా సేవలను ఆఫర్ చేయాలి.

   

 • కాల్ ట్రాకింగ్ డేటాబేస్ లో సమాచారాన్ని ట్రాక్ చేయాలి, డాక్యుమెంట్ చేయాలి మరియు తిరిగి పొందాలి.

   

 • కస్టమర్ విచారణలను ప్రచురించిన మెటీరియల్‌లు, సెకండరీ సోర్స్‌లు లేదా అంతకంటే ఎక్కువ మంది సీనియర్ సిబ్బందికి సూచించడం ద్వారా వారికి ప్రతిస్పందించాలి.

 

ఒకవేళ మీరు కంటెంట్ మోడరేటర్ పాత్ర కోసం ఎంపిక చేయబడితే, దయచేసి గమనించండి:

 

 1. ఉద్యోగం యొక్క స్వభావం టెక్స్ట్, పిక్చర్, వీడియో మొదలైనవాటిని కలిగి ఉన్న స్పష్టమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని కలిగి ఉంటుంది.

 

 1. ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయబడిన కంటెంట్ యొక్క కంటెంట్ క్యూరేషన్, మోడరేషన్ & రివ్యూ ఇందులో ఉంటుంది. హింస, తీవ్రవాదం, అశ్లీలత & అల్ట్రా గ్రాఫిక్‌లతో పాటు మతపరమైన, లైంగిక, సామాజిక ఆలోచనా ప్రక్రియ లేదా ప్రవర్తనలకు మద్దతునిచ్చే లేదా వ్యతిరేకించే అనేక రకాల కంటెంట్‌తో పాటు & వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఏదైనా దుర్వినియోగాన్ని కనుగొనడానికి నివేదించబడిన కంటెంట్‌ని సమీక్షించాల్సి ఉంటుంది.

 

 1. ఇది ప్రకృతిలో సున్నితమైన కంటెంట్‌ను సమీక్షించడాన్ని కలిగి ఉంటుంది మరియు సమీక్షించబడిన కంటెంట్ మా క్లయింట్ సేవా నిబంధనలను ఉల్లంఘిస్తోందా లేదా అనే దానిపై దృష్టి పెట్టాలి

 

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే మాత్రమే అప్లై చేయండి.

 

Apply Link 1 – Click here 

 

Apply Link 2 – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!