మనం అందరం డిజిటల్ పేమెంట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించే ఫోన్ పే (Phonepe) సంస్థ నుండి ఏదైనా డిగ్రీ అర్హతతో అడ్వైజర్స్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎక్కువ అర్హతలు అవసరం లేదు, మీకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అనుభవం కూడా అవసరం లేదు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి వారంలో ఐదు రోజులే వర్క్ ఉంటుంది. ఈ పోస్టులకు ఇంగ్లీష్ తో పాటు దక్షిణ భారతదేశ భాషలు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అనగా తెలుగు భాష మాట్లాడేవారికి ఇది ఒక మంచి అవకాశం. మధ్యాహ్నం భోజనం కూడా కంపెనీ వారే ఏర్పాట్లు చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరి కొన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇచ్చిన వివరాలు ఆధారంగా తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కంపనీ పేరు: Phonepe
ఉద్యోగం పేరు : Advisor
మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీస్
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
జీతము : దాదాపు 37,500/-
ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్నెస్ ప్రోగ్రాం, పేరెంటల్ సపోర్ట్, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
అనుభవం : 0 నుండి 2 సంవత్సరాలు ( ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేయవచ్చు)
ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఉద్యోగాల ఎంపిక కోసం డబ్బులు అడిగితే మీరు చెల్లించవదద్దు , అలా డబ్బులు అడిగితే ఫేక్ రిక్రూట్మెంట్ గా మీరు గుర్తించాలి.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
చేయాల్సిన పని :
చిత్తశుద్ధితో వ్యవహరించాలి & ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించాలి.
ప్రాథమిక PhonePe ఖాతా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వర్తించాలి.
ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించాలి.
వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంపొందించాలి.
గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం కలిగి ఉండాలి.
రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోండి.
కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతు పొందాలి.
కస్టమర్‌లను ఎంగేజ్ చేయండి & అవగాహన కల్పించండి ద్వారా వారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా చేయాలి.
ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేశాక అబర్ధులకు పరీక్ష / ఇంటర్వ్యు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ లో వివరాలు అన్ని చూసి ఇంటర్వూకు వెళ్ళండి.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలను చూసి తర్వాత అప్లై చేయండి.