ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కు ఎలా అప్లై చేయాలి ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పశు సంవర్డక శాఖ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పోస్టుల పేర్లు : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
మొత్తం ఉద్యోగాలు : 38
జీతం: 56,060/- నుండి 1,40,540/-
అర్హత : 1) వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ తరగతి (ఎ) లోని కేటగిరి (6) లోని పోస్టులకు భారతదేశంలోని లేదా విదేశాలలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయము నుండి బి.వి.యస్.సి. నందు అర్హత తప్పని సరిగా ఉండాలి.
2) వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ తరగతి (బి) లోని కేటగిరి (4) లోని పోస్టులకు భారతదేశంలోని లేదా
విదేశాలలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయము నుండి యం.వి.యస్.సి. నందు పాతాలజీ,మైక్రోబయాలజీ/పేరసైటాలజీ/ఎపిడమాలజీ/వైరాలజీ/ఇమ్యునాలజీ/ బయోటెక్నాలజీ/వెటర్నరీ పబ్లిక్ హెల్త్/ ఏదైనా ఒక సబ్జెక్టు నుండి అర్హత తప్పని సరిగా ఉండాలి.
అప్లికేషన్ చివరి తేదీ : 07-02-2024
ఫీజు : లేదు
వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2023 నాటికి)
అప్లికేషన్ విధానం : పోస్టు ద్వారా పంపాలి
అప్లికేషన్ అందజేయాల్సిన / పంపించాల్సిన చిరునామా : శ్రీయుత సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, ఎన్టీఆర్ వి.ఎస్.ఎస్.హెచ్ క్యాంపస్, లబ్బీపేట, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్-520010
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.