ప్రముఖ బ్యాంక్ అయిన AXIS Bank నుండి DBAT Product Owner అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎక్కువ అర్హతలు అవసరం లేదు, మీకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.
ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరి కొన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇచ్చిన వివరాలు ఆధారంగా తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కంపనీ పేరు: Axis Bank
ఉద్యోగం పేరు : DBAT Product Owner
మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం
విద్యార్హత : ఏదైనా డిగ్రీ / PG
జీతము : దాదాపు 33,000/-
అనుభవం : 2 లేదా అంత కంటే ఎక్కువ అనుభవం.
ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఉద్యోగాల ఎంపిక కోసం డబ్బులు అడిగితే మీరు చెల్లించవదద్దు , అలా డబ్బులు అడిగితే ఫేక్ రిక్రూట్మెంట్ గా మీరు గుర్తించాలి.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
చేయాల్సిన పని :
భవిష్యత్తు మరియు ఇప్పటికే ఉన్న వినియోగదారుల ప్రయాణాల సృజనాత్మక అమలుకు బాధ్యత వహించాలి.
జర్నీ యజమానులు మరియు ఇంజనీర్‌లతో డిజైన్ బృందం చురుకుగా సహకరించడంలో సహాయపడే వినియోగ అధ్యయనాన్ని నిర్వహించడం ద్వారా సమర్థవంతమైన UX/UI ప్రక్రియలను అమలు చేయాలి.
క్లాస్ డిజిటల్ సొల్యూషన్‌లో అత్యుత్తమ రూపకల్పన కోసం కార్యకలాపాలు, రిస్క్, సమ్మతి మొదలైన బ్యాంకుల విధుల్లో సంబంధిత వాటాదారులతో కనెక్ట్ అవ్వాలి.
క్లిష్టమైన వాటాదారులతో కలిసి డిజిటల్ పరిష్కారాన్ని సమగ్రంగా పరీక్షించి, సైన్‌ఆఫ్ కోసం ఏర్పాట్లు చేయాలి.
కస్టమర్ల డిజిటల్ స్వీకరణను పెంచడానికి ప్రచారాలు మరియు ప్రోగ్రామ్‌లను రూపొందించండి
డిజిటల్ ఛానెల్‌ల ఆఫర్‌లపై ఉద్యోగుల జ్ఞానం మరియు అవగాహనను పెంచడానికి వ్యాపార శ్రేణితో భాగస్వామి కావాలి
అనుభవ రూపకల్పన మరియు వాటాదారుల నిర్వహణతో సహా ప్రాజెక్ట్ అమలుకు బాధ్యత వహిస్తుంది
ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేశాక అబర్ధులకు ఇంటర్వ్యు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ లో వివరాలు అన్ని చూసి ఇంటర్వూకు వెళ్ళండి.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే డైరక్ట్ గా Walk-in Interview కి హాజరు అవ్వండి.