రైల్వే లో 9,000 పోస్టులకు నోటిఫికేషన్ | Railway Technician Jobs Recruitment 2024 | RRB Technician Jobs Notification in Telugu

భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. ఇప్పటికే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రిజర్వేషన్ రిక్రూట్మెంట్ బోర్డ్,  ఈ ఫిబ్రవరిలో రైల్వేలో తొమ్మిది వేల టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది.

 

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రైల్వే తాజాగా ఒక  రైల్వే తాజాగా ఒక నోటీస్ విడుదల చేసింది. ఈ నోటీసు ప్రకారం రైల్వేలో 9,000 ఉద్యోగాలకు ఈ ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఒక సంవత్సరం కాలంలో ఈ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే సంవత్సరం మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా విడుదల చేసిన నోటీసులో వెల్లడించింది. 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం, పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ + Tests తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel

 

అర్హతలు: ఈ ఉద్యోగాలకు 10th + ITI లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు అర్హులు.

 

వయస్సు : 18 నుండి 33 సంవత్సరాలు

 

నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మార్చి నుండి ఏప్రిల్ మధ్య ఆన్లైన్లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు.

 

ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 2024 లో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య నిర్వహిస్తారు.

 

ఎంపికైన అభ్యర్థుల జాబితాను 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.

 

ఈ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2025 ఏప్రిల్ లో టెక్నీషియన్స్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!