ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయిన WIPRO నుండి Mapping Experience అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ పోస్టులకు ఎంపిక అయితే మీకు వారం లో 5 రోజులే వర్క్ ఉంటుంది.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎక్కువ అర్హతలు అవసరం లేదు, మీకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.
ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరి కొన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇచ్చిన వివరాలు ఆధారంగా తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కంపనీ పేరు: విప్రో
ఉద్యోగం పేరు : Mapping Experience Jobs
మొత్తం ఖాళీలు : 50
జాబ్ లొకేషన్ : హైదరాబాద్
అర్హతలు : ఏదైనా డిగ్రీ
అభ్యర్థికి అవసరమైన నైపుణ్యాలు:
ఆంగ్లంలో మంచి వ్రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
మ్యాపింగ్ పాత్రలో కనీసం 1 సంవత్సరం అనుభవం.
బలమైన పని నీతి మరియు కనీస పర్యవేక్షణతో పని చేసే సామర్థ్యం.
ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లు మరియు సామాజిక కమ్యూనికేషన్ సాధనాలను ఉపయోగించ గలిగే వ్యక్తిగత అనుభవం ఉండాలి.
వ్యాపారం సూచించిన విధంగా విధానాలు & విధానాలను శ్రద్ధగా అనుసరించగలగాలి.
జీతము : 2 నుండి 2.5 LPA
అనుభవం : 1 నుండి 3 సంవత్సరాలు
ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఉద్యోగాల ఎంపిక కోసం డబ్బులు అడిగితే మీరు చెల్లించవదద్దు , అలా డబ్బులు అడిగితే ఫేక్ రిక్రూట్మెంట్ గా మీరు గుర్తించాలి.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
ఇంటర్వూ జరిగే ప్రదేశం : జనవరి 31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో విప్రో , హైదరాబాద్ ఆఫీస్ లో ఇంటర్వూలు జరుగుతాయి.
ఇంటర్వూ జరిగే ప్రదేశం:
గేట్ నెం 1, విప్రో గచ్చిబౌలి కార్యాలయం, 203, 115/1, ISB Rd, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానకరంగూడ, తెలంగాణ-500032.
ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులు డైరక్ట్ గా Walk-in Interview కు హాజరు కావాలి.
అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ లో వివరాలు అన్ని చూసి ఇంటర్వూకు వెళ్ళండి.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే డైరక్ట్ గా Walk-in Interview కి హాజరు అవ్వండి.