తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ మరియు డ్రైవర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త. త్వరలో టిఎస్ఆర్టిసి నుండి కండక్టర్ మరియు డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో 3000 నియామకాలకు కార్యాచరణ రూపొందించి ఈ నెల 31న శుభవార్త అందిస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల అమలు కోసం ఇచ్చిన హామీల అమలు నేపథ్యంలో మహాలక్ష్మి స్కీంను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ స్కీం తీసుకురావడం వలన ఈ స్కీమ్ సక్సెస్ అయిందని , ప్రయాణికుల రద్దీ కూడా పెరిగినందున త్వరలో 2,375 కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండి సర్జనార్ తెలిపారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం APPSC గ్రూప్ 2 కోర్స్ కేవలం 399/- కే ఇస్తున్నాము.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
కొత్తగా ప్రారంభించిపోతున్న 2,375 బస్సుల్లో 1325 డీజిల్ మరియు 1050 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త బస్సుల్లో ఉద్యోగాలు భర్తీకి త్వరలో రిక్రూట్మెంట్ చేపడతామని తెలిపారు. ఇప్పటికే కారుణ్య నియామకాలు క్రింద 813 కండక్టర్ల నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు.